ABP Desam


అలాంటి పనులు చేస్తే ఆయుష్షు తగ్గిపోతుంది!


ABP Desam


మనిషిని నూరేళ్లు బతకమని వేదం చెప్పింది కానీ కలికాలంలో ఈ మాట నిజం కావడం లేదు..ఎందుకంటే..


ABP Desam


సోమరితనం పెరిగిపోయింది, చేయాల్సిన కర్మల కాకుండా దుష్టకర్మలు చేసేవారి ఆయుష్షు తగ్గిపోతుంది


ABP Desam


పరస్త్రీ, పరపురుషుడి వ్యామోహంలో పడి కుటుంబాన్ని మోసం చేసేవారి ఆయుష్షు క్షీణిస్తుంది


ABP Desam


చేసే పనిపై శ్రద్ధ లేకపోవడం, పరులకు ద్రోహం చేయడం, అబద్ధాలు చెప్పేవారు ఎక్కువ కాలం బతకరు


ABP Desam


ప్రజలను రక్షించాల్సిన పాలకులు క్రూరులుగా మారి ధర్మాచరణ చేయకపోవడం, ప్రజల్ని పీడించడం చేస్తే ఆయుష్షు తగ్గిపోతుంది


ABP Desam


వేదాలను పట్టించుకోనివారు, వ్యసనపరులు తొందరగా పోతారట


ABP Desam


నిత్య స్నానాదులు పాటించని వారు, పరులకు సాయం చేయని వారి ఆయుష్షు తగ్గిపోతుంది


ABP Desam


చావు ఎవ్వరికైనా తప్పదు..కాస్త ముందు వెనుకా అంతే.. అయితే వచ్చే మరణం మోక్షం వైపు నడిపించేలా ఉండాలి


ABP Desam


సరైన భోజనం, అనుకూలమైన జీవిత భాగస్వామి, న్యాయార్జిత ధనం..ఈ మూడు మోక్షంవైపు నడిపిస్తాయి


ABP Desam


ఈ విషయాలు స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడని పండితులు చెబుతారు
Images Credit: Pinterest