చాణక్య నీతి: సరైన మనిషి అంటే ఎవరు



అధిత్యేవం యథాశాస్త్రం నరో జానాతి నత్తమః
ధర్మోపదేశవిర్యాతం కార్యకార్యాశుభాశ్శుభమ్



ధర్మాన్ని ఉపదేశించేవారు, చేయదగ్గవి-చేయకూడవిని, శుభాలు-అశుభాల గురించి చెప్పేవారు వారే శ్రేష్ఠమానవులు



తనకోసం ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుంటాడు, ధర్మం-అధర్మం, శుభం-అశుభంగురించి అవవాహన గురించి అవగాహన ఉన్నవారే సరైన మనిషి



నిప్పు ధర్మం మండడం అయితే.. నీటి ధర్మం మంటని ఆర్పివేయడం... ఈ ప్రకారమే రాజనీతిలో కొన్ని పనులు ధర్మమైనవి, మరికొన్ని ధర్మవిరుద్ధమైనవి ఉంటాయి



గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పింది కూడా ఇదే. యుద్ధభూమిలో ఎదురుగా వచ్చిన శత్రువుతో యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం.



యుద్ధం నుంచి పారిపోవడం , విముఖత చూపడం అంటే పిరికితనమే



ఈ అర్థంతోనే చాణక్యుడు ధర్మాన్ని జ్ఞానసమ్మతం అని విశ్వశిస్తాడు



అందుకే ధర్మాధర్మ విచక్షణతో ఎప్పడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలిసిన వాడే సరైన మనిషి అంటాడు చాణక్యుడు