ABP Desam

శివలింగం ఇంట్లో ఉండొచ్చా!

ABP Desam

ఇంట్లో శివలింగానికి నిత్యం అభిషేకం చేయకపోతే అరిష్టమా?

ABP Desam

ఈ విషయం గురించి శివపురాణంలో ఏముందంటే...

శివాలయం లేనిఊరు శ్మశానంతో సమానం అంటారు

శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది

అలాంటిది ఇంట్లో ఉండకూడదన్న వాదనలో అర్థం లేదు

ఇంట్లో శివలింగం ఉండొచ్చు కానీ అది బొటనవేలంత పరిమాణంలో ఉండాలి

నిత్యం నీళ్లతో అభిషేకం మాత్రం చేయాలి

ప్రత్యేక పూజలేవీ చేయకపోయినా ఆ శివలింగంపై నీళ్లు పోసినా చాలు

పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కదా.. అందుకే...

Image Credit: Pixabay