తెల్లారిన తర్వాత స్నానం చేస్తున్నారా - మీకీ విషయం తెలుసా!



నిత్యం స్నానం చేస్తారు..కానీ..చేయాల్సిన సమయంలో చేస్తున్నారా?



స్నానం చేయడం ప్రధానం కాదు..చేయాల్సిన టైమ్ కి చేయడం ప్రధానం అంటారు పండితలు



తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం ఉత్తమం. ఈ స్నానాన్ని రుషిస్నానం అంటారు



5 గంటల నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు.. ఇది మధ్యమం



6 గంటల నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవస్నానం అంటారు..ఇది అధమం



7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు..ఇది అధమాతి అధమం



బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి రుషిస్నానం చేయడం పుణ్యప్రదం



స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రం



గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ ।
నర్మదే సింధు కావేరి జలేయస్మిన్ సన్నిధిం కురు ॥



ఈ మంత్రం పఠిస్తే అన్ని నదుల్లో స్నానమాచరించిన ఫలితం లభిస్తుందంటారు
images Credit: pixabay