హీరోలుగా మారకముందు మన స్టార్ల ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసుకుందాం! రణవీర్ సింగ్ - కాపీ రైటర్ అజిత్ - బిజినెస్ డెవలపర్ అమితాబ్ బచ్చన్ - షిప్పింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ రజినీకాంత్ - బస్ కండక్టర్ అక్షయ్ కుమార్ - చెఫ్ నవాజుద్దీన్ సిద్ధిఖీ - కెమిస్ట్ నాని - రేడియో జాకీ విజయ్ సేతుపతి - అకౌంటంట్