క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్‌లో యాంటీ ఆక్సైడ్ గుణాలు పుష్కలం.



క్యాప్సికమ్‌లో విటమిన్-ఎ, విటమిన్-సి కూడా ఉంటాయి.



ఈ గుణాలు మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.



విటమిన్-ఎ సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది.



పసుపు రంగు క్యాప్సికమ్‌లో ఉండే క్యారోటెనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ వాపును నివారిస్తాయి.



UAV, UVB వల్ల కలిగే నష్టం నుంచి క్యాప్సికమ్ కాపాడుతుంది.



క్యాప్సికమ్‌లోని విటమిన్-సి చర్మంపై మచ్చలు, డార్క్ స్పాట్స్‌ను దూరం చేస్తుంది.



చూశారుగా.. మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. క్యాప్సికమ్‌ను తప్పక తీసుకోండి.