సితార వార్డ్‌రోబ్ కలెక్షన్ అదుర్స్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార. సితార క్యూట్ డ్యాన్సులు, ఫోటోలు ఇన్ స్టాలో సందడి చేస్తూనే ఉంటాయి. సితార డ్రెస్సులు అదిరిపోతాయి. ఆమె వార్డ్‌రోబ్లో ఎన్నో చక్కటి ఫ్రాక్‌లు ఉన్నాయి. ఆమె డ్రెస్సులు చూడముచ్చటగా ఉంటాయి. చిన్నారి మోడల్‌లా కనిపిస్తోంది సితార. ఈమె డ్రెస్సులన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేయించినవే. తల్లి నమ్రతా సితార డ్రెస్సింగ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. సితార కోసం ప్రత్యేకంగా డ్రెస్ డిజైనర్లు ఉన్నారు. ఆమె తొమ్మిదో పుట్టినరోజు కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. ఎల్లో డ్రెస్‌లో బంతిపూవులా మెరిసిపోతోంది చిన్నారి సితార.