వటపత్రసాయిగా ఒంటిమిట్ట కోదండరాముడు

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడ‌వ‌‌ రోజు మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు.

ఉదయం 8 నుంచి 10 వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది.

పురాణాల ప్రకారం.. జలప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ శిశువుగా దర్శనమిస్తారు. అంటే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తానెప్పుడూ ముదుంటానని ఈ అలంకారం ద్వార తెలియజేస్తున్నారు.

వటపత్రశాయి అలంకారంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి

వటపత్రశాయి అలంకారంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి

వటపత్రశాయి అలంకారంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి

వటపత్రశాయి అలంకారంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి