ప్రకృతి ఒడిలో మరింత అందంగా సింగర్ సునీత

మొదటి పెళ్లి రద్దయ్యాక చాలా ఏళ్లు ఒంటరిగా ఉండిపోయారు సునీత.

తల్లిదండ్రులు, తన పిల్లల కోరిక మేరకు వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు.

ఆ పెళ్లి తరువాత ఆమె మరింత ఆనందంగా, అందంగా మారారు.

రామ్ వీరపనేనితో మొన్ననే మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు.

పెళ్లయ్యాక తనకెంతో ఇష్టమైన ప్రకృతి ఒడిలో అధిక సమయం ఆమె గడిపేందుకు ఇష్టపడుతున్నారు.

స్నేహితులతో కలిసి ఫామ్ హౌస్, పొలాలు, జలపాతాల మధ్య సాంత్వన పొందుతూ ఆ ఫోటోలను పోస్టు చేస్తున్నారు.

ప్రశాంతతకు ప్రతిరూపంలో ఉంటారు సునీత.