ఉదయగిరిలో ఏపీ ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు

అభిమానులకు కన్నీరు తెప్పిస్తున్న గౌతమ్‌ రెడ్డి జ్ఞాపకలు

స్నేహితులతో ఉన్నప్పటి గౌతమ్‌ రెడ్డి ఫొటోలు

కాలేజీ టైంలో గౌతమ్ రెడ్డి

స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చేవారని చెబుతున్న గౌతమ్‌ రెడ్డి ఫ్రెండ్స్

ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లినప్పుడు గౌతం రెడ్డి దిగిన ఫొటో

ఉదయగిరిలో ఏపీ ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు

అభిమానులకు కన్నీరు తెప్పిస్తున్న గౌతమ్‌ రెడ్డి జ్ఞాపకలు

చివరి క్రతువు పూర్తి చేసిన గౌతమ్ రెడ్డి కుమారుడు

చివరి వీడ్కోలు టైంలో అంతా కన్నీటి పర్యంతం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు

అంత్యక్రియల్లో గౌరవ సూచకంగా గాల్లోకి పోలీసుల కాల్పులు

అభిమానులకు కన్నీరు తెప్పిస్తున్న గౌతమ్‌ రెడ్డి జ్ఞాపకలు

గౌతం రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న కుటుంబ సభ్యులు

యుక్తవయసులో ఉన్నప్పటి గౌతమ్‌ రెడ్డి ఫొటో

గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు హాజరైన సీఎం జగన్

గౌతమ్‌ రెడ్డి కుమారుడిని ఓదార్చిన సీఎం జగన్

గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలకు సీఎం జగన్‌తోపాటు హాజరైన భారతి

కుమారుడి మరణంతో కుమిలిపోతున్న గౌతమ్‌ రెడ్డి తండ్రి, కుమార్తె

గౌతమ్‌ రెడ్డి కుమార్తెను ఓదారుస్తున్న సీఎం జగన్