ప్రియమణి పువ్వులను తన గౌను మీదకు తీసుకొచ్చారు. పూల గౌనులో ఆమె నిజంగా మణి (డైమండ్)లా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

ఓ వైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు, ఓటీటీ మూవీస్ చేస్తూ ప్రియమణి బిజీగా ఉంటున్నారు. 

డాన్స్ రియాలిటీ షో 'ఢీ 14 డాన్సింగ్ ఐకాన్' కోసం ప్రియమణి ఇలా రెడీ అయ్యారు.

గ్రేట్ స్టైల్ అంటే మనం వేసుకున్న దుస్తుల్లో సౌకర్యవంతంగా ఉండటమే అని ప్రియమణి పేర్కొన్నారు. 

ఇటీవల 'భామా కలాపం' సినిమాతో ఓటీటీ వీక్షకుల ముందుకు వచ్చారు.

ప్రియమణి నటన ఎంత అందంగా ఉంటుందో... చూపులూ అంతే అందంగా ఉంటుంది.

ప్రియమణి ఎప్పుడూ ఫిట్ గా ఉంటారు. 

ప్రియమణి (All Images courtesy - @Priyamani/Instagram)