అతి తక్కువ సమయంలో అత్యధిక లైక్స్ ను రాబట్టిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం! భీమ్లానాయక్ - మూడు నిమిషాల్లో లక్ష లైకులు వకీల్ సాబ్ - ఏడు నిమిషాల్లో లక్ష లైకులు ఆర్ఆర్ఆర్ - ఎనిమిది నిమిషాల్లో లక్ష లైకులు పుష్ప - 19 నిమిషాల్లో లక్ష లైకులు రాధేశ్యామ్ - 27 నిమిషాల్లో లక్ష లైకులు సాహో - 27 నిమిషాల్లో లక్ష లైకులు సరిలేరు నీకెవ్వరు - 37 నిమిషాల్లో లక్ష లైకులు సైరా నరసింహారెడ్డి - 40 నిమిషాల్లో లక్ష లైకులు అఖండ - 48 నిమిషాల్లో లక్ష లైకులు అల వైకుంఠపురములో - 56 నిమిషాల్లో లక్ష లైకులు