చంద్రుడు నేరుగా తలపైకి వచ్చినప్పుడు మీ బరువు కొంచెం తక్కువగా ఉంటుంది

మొనాలీసాకు కనుబొమ్మలు ఉండవు

The quick brown fox jumps over the lazy dog ఇంగ్లీష్‌లోని అన్ని అక్షరాలు కవర్ చేసిన పదం

మానవ శరీరంలో అత్యంత బలమైన కండరం నాలుక

ప్రపంచంలో అత్యంత సాధారణ పేరు మహమ్మద్

మనకు రెడ్‌గా కనిపించే కొకొ కోలా అసలు రంగు గ్రీన్

I Am అనేది ఇంగ్లీష్‌లో చిన్న సంపూర్ణ పదం

12 గంటలకోసారి 8నిమిషాల పాటు చీమలు రెస్ట్ తీసుకుంటాయి

ఎడారి ఇసుక నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒంటెలకు మూడు కనురెప్పలు ఉంటాయి

చల్లటి నీటి కంటే వేడినీరు వేగంగా మంచుగా మారుతుంది