Image Source: SIIMA/Twitter

SIIMA అవార్డుల్లో ‘పుష్ప’కు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

Image Source: SIIMA/Twitter

‘పుష్ప’లో నటనకు ఉత్తమ హీరోగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నారు.

Image Source: SIIMA/Twitter

‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.

Image Source: SIIMA/Twitter

‘పుష్ప’లో నటించిన జగదీష్ ప్రతాప్ బండారికి ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చింది.

Image Source: SIIMA/Twitter

‘పుష్ప’కు సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్‌కు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వచ్చింది.

Image Source: SIIMA/Twitter

‘పుష్ప’ తర్వాత ‘ఉప్పెన’ సినిమాకు అత్యధిక అవార్డులు వచ్చాయి.

Image Source: SIIMA/Twitter

ఉత్తమ నూతన దర్శకుడిగా బుచ్చిబాబు అవార్డు అందుకున్నారు.

Image Source: SIIMA/Twitter

ఉత్తమ నూతన నటిగా కృతి శెట్టి అవార్డు అందుకుంది.

Image Source: SIIMA/Twitter

ఉత్తమ నూతన నటుడిగా పంజా వైష్ణవ్ తేజ్ అవార్డు అందుకున్నాడు.

Image Source: SIIMA/Twitter

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించిన పూజా హెగ్డేకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది.

Image Source: SIIMA/Twitter

ఉత్తమ సహాయ నటి: వరలక్ష్మి శరత్‌ కుమార్ (క్రాక్)

Image Source: SIIMA/Twitter

ఉత్తమ హాస్యనటుడు: సుదర్శన్ (ఏక్ మినీ కథ)

Image Source: SIIMA/Twitter

ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్): నవీన్ పోలిశెట్టి (జాతి రత్నాలు)

Image Source: SIIMA/Twitter

ఉత్తమ నేపథ్య గాయని: గీతా మాధురి (జై బాలయ్య - అఖండ)

Image Source: SIIMA/Twitter

ఉత్తమ సాహిత్యం: చంద్రబోస్ (శ్రీవల్లి – పుష్ప: ది రైజ్)