కృష్ణంరాజుకు ముగ్గురు అమ్మాయిలు. వాళ్ళంటే రెబల్ స్టార్‌కు పంచ ప్రాణాలు. అమ్మాయిలతో ఆయన రేర్ ఫోటోలు 

అమ్మాయిలు ముగ్గురూ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతో కృష్ణం రాజు 

పెద్దమ్మాయి సాయి ప్రసీదతో కృష్ణం రాజు... 'రాధే శ్యామ్' సినిమాతో ఆమె చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టారు.

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కృష్ణంరాజు తాజ్ మహల్ కు ఫ్యామిలీ ట్రిప్ వేశారు. అప్పుడు తీసుకున్న ఫోటో ఇది.

సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి... కృష్ణంరాజు చిన్నమ్మాయిల పేర్లు.

ముగ్గురు అమ్మాయిల పేర్లు సాయితో మొదలవుతాయి. కృష్ణంరాజు, శ్యామల దేవి దంపతులకు బాబా అంటే అంత భక్తి.

ల్యాండ్ లైన్ మాత్రమే ఉన్న రోజుల్లో... కృష్ణంరాజు రేర్ ఫోటో!

ప్రతి అమ్మాయి పుట్టినరోజును కృష్ణంరాజు ఘనంగా సెలబ్రేట్ చేసేవారు.

పెద్దమ్మాయి సాయి ప్రసీదతో కృష్ణంరాజు (All Images courtesy - @praseedhauppalapati/Instagram)