శ్రీముఖి గ్లామర్ డోస్ పెంచారు. రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడూ లేనంత మోడ్రన్‌గా రెడీ అయ్యారు.

బుల్లితెరపై శ్రీముఖి కనిపించని వారం ఉండదు. ప్రతి వారం ఏదో ఒక షోలో ఆమె కనిపిస్తారు.

సాధారణంగా లంగా ఓణీలు, లెహంగాలు, చుడిదార్ దుస్తుల్లో శ్రీముఖి కనిపిస్తారు. 

అప్పుడప్పుడూ శ్రీముఖి మోడ్రన్ డ్రస్‌లు ధరిస్తారు. అయితే... ఈ రేంజ్ షో ఈ మధ్య కాలంలో లేదని చెప్పాలి.

ఆహా ఓటీటీ కోసం రూపొందిన డ్యాన్స్ ఐకాన్ ప్రీమియర్ కోసం శ్రీముఖి ఈ విధంగా రెడీ అయ్యారు.

ఇప్పుడు శ్రీముఖి రెగ్యులర్ గా 'జాతి రత్నాలు' షో చేస్తున్నారు. 'పటాస్'తో ఆవిడకు బ్రేక్ ఇచ్చిన మల్లెమాల సంస్థ చేస్తున్న ప్రోగ్రాం ఇది. 

'స రే గ మ ప' ఇటీవల కంప్లీట్ అవ్వడంతో ఆ షోలో ఆమెను చూసేవాళ్ళు మిస్ అవుతున్నారు.

టీవీ షోస్ మాత్రమే కాదు... శ్రీముఖి సినిమాలు కూడా చేస్తున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో శ్రీముఖి కీలక పాత్ర చేస్తున్నారు.

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (All Images Courtesy - @sreemukhi/Instagram)