తమన్నాను పాలరాతి శిల్పంలా ఉంటారు. 'బాహుబలి'లో యుద్ధ సన్నివేశాలు చేసినా... 'పచ్చబొట్టు' పాట హైలైట్ అయ్యింది. 



తమన్నా రంగు, రూపం వల్ల ఆమెను అందాల బొమ్మలా చూసే ప్రేక్షకులు ఎక్కువే. 



'బబ్లీ బౌన్సర్' సినిమాతో ప్రేక్షకులు అందరికీ స్వీట్ స‌ర్‌ప్రైజ్‌ అండ్ షాక్ ఇవ్వబోతున్నారు తమన్నా.



'బబ్లీ బౌన్సర్' సినిమాలో తమన్నా బౌన్సర్ రోల్ చేశారు. 



బౌన్సర్ అంటే కండలు పెంచాలి. తమన్నా నాజూకుగా ఉంటారు. ఈ సినిమా కోసం ఆమె వెయిట్ పెరిగినట్లు టాక్. 



వెయిట్ పెరగడమే కాదు, కంప్లీట్‌గా స్టైల్ చేంజ్ చేశారు. గ్లామర్ అవుట్‌ఫిట్స్‌ మానేసి, ఫుల్ కవర్ డ్రస్‌ల‌లో కనిపిస్తున్నారు.



ముంబైలో 'బబ్లీ బౌన్సర్' ప్రచార కార్యక్రమాల్లో తమన్నా ఈ విధంగా పాల్గొన్నారు. 



తమన్నా 'బబ్లీ బౌన్సర్' డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ నెల 23న విడుదల అవుతోంది.