శృతి హాసన్ బికినీ ఫోటోలతో ఫ్యాన్స్‌ను టీజ్ చేశారు. బాయ్ ఫ్రెండ్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసిన వీడియోలు పోస్ట్ చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో శృతి హాసన్ బికినీ ట్రీట్ శృతి హాసన్ కొత్త ఏడాదిలో నిద్రలేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ సెల్ఫీస్ షేర్ చేశారు. శృతి హాసన్ డింపుల్ ఎక్స్‌ప్రెషన్ బావుందని చాలా మంది చెబుతున్నారు. మీరు ఏమంటారు? బాయ్ ఫ్రెండ్ శాంతను, ఇంకా ఇతర స్నేహితులతో కొత్త ఏడాదిలో శృతి హాసన్ ఎంజాయ్ చేశారు. గోలి సోడాతో న్యూ ఇయర్ రెస్టారెంట్ విజిట్ స్టార్ట్ చేసిన శృతి హాసన్ రెస్టారెంట్ లో శృతి హాసన్ అండ్ ఫ్రెండ్స్ ఫుడ్ ఏం ఆర్డర్ చేశారో చూశారా? స్విమ్మింగ్ పూల్ లో శృతి హాసన్ అండ్ ఫ్రెండ్స్ రేస్ కూడా పెట్టుకున్నారు. ఆ వీడియో శృతి హాసన్ అండ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్న వీడియో (all images & videos courtesy: shrutzhaasan / instagram)