బికినీ వేయకుండా, ఎక్స్‌పోజింగ్ చేయకుండా సెక్సీగా కనిపించడం ఎలాగో శ్రియకు తెలుసు. డౌట్ ఉంటే ఈ ఫోటోలు చూడండి.

ముంబైలో జరిగిన ఓ అవార్డుల వేడుక కోసం శ్రియ ఈ విధంగా ముస్తాబు అయ్యారు.

డెనిమ్ డ్రస్ కు శ్రియ స్టైలిష్ సుకృతి గ్రోవర్ డిఫరెంట్ ఫ్యాషన్ టచ్ ఇచ్చారు. 

ముందు వెనుక కాకుండా సైడ్స్ నుంచి చూస్తే నడుము కంటే కిందకు కనిపించడం ఈ డ్రస్ స్పెషాలిటీ. 

ప్రజెంట్ సోషల్ మీడియాను శ్రియ ఫోటోలు షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 

'కబ్జా', 'మ్యూజిక్ స్కూల్'... శ్రియ నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది విడుదల అయ్యాయి.

శ్రియకు 'కబ్జా', 'మ్యూజిక్ స్కూల్' విజయాలు ఇవ్వలేదు. కానీ, ఆమె డ్యాన్స్ స్కిల్స్ చూపించే అవకాశం ఇచ్చాయి.

ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో అమ్మాయి రాధతో కలిసి శ్రియ సరదాగా ఆటలు ఆడుతున్నారు. 

అమ్మాయి రాధతో శ్రియ భర్త ఆండ్రూ (All Images Courtesy : sukritigrover & shriya_saran1109 / Instagram)

Thanks for Reading. UP NEXT

ఫ్లోరల్ టాప్‌లో మెరిసిపోతున్న రకుల్, లేటెస్ట్ పిక్స్ చూశారా?

View next story