Image Source: Shriya Saran Instagram

శ్రియా శరణ్ విదేశీయుడిని పెళ్లి చేసుకున్నారు. అయితే, భారతీయ హిందూ సంప్రదాయాలనూ పాటిస్తున్నారు. 

Image Source: Shriya Saran Instagram

అమ్మాయి రాధకు శ్రియ, ఆండ్రు దంపతులు చెవులు కుట్టించారు. అప్పుడు తీసిన ఫోటో ఇది 

Image Source: Shriya Saran Instagram

శ్రియ పాప రాధ చెవి దిద్దులు. చెవులు కుట్టించినప్పుడు చాలా నొప్పి పెడుతుంది. శ్రియ కుమార్తె అంత నొప్పిని ఎలా భరించిందో?

Image Source: Shriya Saran Instagram

వర్షంలో శ్రియ కూతురు రాధ ఆటలు

Image Source: Shriya Saran Instagram

ఈ మధ్య తరచూ అమ్మాయితో దిగిన ఫొటోలను శ్రియ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

Image Source: Shriya Saran Instagram

ఫొటోల్లో ఎక్కడా అమ్మాయి ముఖం కనిపించకుండా శ్రియ జాగ్రత్త పడతారు. 

Image Source: Shriya Saran Instagram

గోవాలో అమ్మాయితో శ్రియ షికార్లు, ఆట పాటలు 

Image Source: Shriya Saran Instagram

సముద్ర తీరంలో చిన్నారితో శ్రియ

Image Source: Shriya Saran Instagram

శ్రియ ఫ్యామిలీ పిక్