బ్లాక్ అండ్ వైట్ బికినీ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగమ్మాయే.

ఇంతకీ, ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా?

ఈ అమ్మాయి పేరు శ్రేయా ధన్వంతరి. ముంబైలో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీ వీళ్లది. 

తెలుగులో నాగ చైతన్య 'జోష్', మధుర శ్రీధర్ దర్శకత్వం వహించిన 'స్నేహ గీతం' సినిమాల్లో నటించారు.

'జోష్', 'స్నేహగీతం' తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యారు శ్రేయా ధన్వంతరి.

'గన్స్ అండ్ గులాబ్స్' సినిమాలో దుల్కర్ సల్మాన్ జోడీగా శ్రేయా ధన్వంతరి నటించారు. 

దానికి ముందు 'చుప్' సినిమాలోనూ దుల్కర్, శ్రేయా జోడీగా కనిపించారు.

శ్రేయా ధన్వంతరి (all images courtesy : shreyadhan13 / instagram)