రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక ఏప్రిల్ 22న పుట్టిన రోజు జరుపుకున్నారు. శివాత్మిక బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోస్ ఒకసారి చూడండి. బర్త్‌డే కేక్ తో శివాత్మిక శివాత్మిక 'దొరసాని' సినిమాలో నటించారు. ప్రస్తుతం 'పంచతంత్రం' సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ 22న శివాత్మిక 22వ ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. శివాత్మిక బర్త్‌డే సెలబ్రేషన్స్ లో ఒక వీడియో బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేసిన అక్క శివాని, ఇతరులకు శివాత్మిక థాంక్స్ చెప్పారు. అన్నట్టు... శివాని పాడిన బర్త్ డే సాంగ్ విన్నారా? శివాత్మిక పుట్టినరోజు సందర్భంగా అశోక్ సెల్వన్ కు జంటగా ఆమె నటిస్తున్న తెలుగు, తమిళ సినిమాలో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ లుక్ ఫొటోతో... అశోక్ సెల్వన్ 'ఆకాశం'లో శివాత్మిక అక్క శివానితో శివాత్మిక శివాత్మిక పుట్టినరోజులో ఒక దృశ్యం (Alll images courtesy: Shivathmika Rajashekar / Instagram)