టాలీవుడ్ లో వచ్చిన 'జెర్సీ' రీమేక్ లో నటించారు షాహిద్ కపూర్.
ఏప్రిల్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రీమేక్ కథకు కూడా తెలుగు సినిమా టైటిల్ 'జెర్సీ' అనే పెట్టారు.
అయితే ఈ సినిమాను బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం షాహిద్ ఎంతో స్టైలిష్ గా రెడీ అయ్యారు.
ఆయన కాస్ట్యూమ్స్, లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఒక్కో ఈవెంట్ కి షాహిద్ ఎంతో అందంగా రెడీ అయి వచ్చారు.
41 ఏళ్ల ఈ నటుడు తన స్టైలింగ్ తో అందరికీ ఆకట్టుకుంటున్నారు.
షాహిద్ స్టైలిష్ గెటప్
'జెర్సీ' ప్రమోషన్స్ లో షాహిద్ స్టైలిష్ అవతార్