వేసవి వచ్చేసింది. బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేఖ్ సమ్మర్ ఫ్యాషన్ స్టైల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు.

రెండు రోజుల క్రితం ఫాతిమా చేసిన ఫొటోషూట్ స్టిల్స్ ఇవి. ప్యాంట్ మీద బ్లౌజ్ వేసుకుని ఔరా అనిపించారు. 

అన్నట్టు... ఫాతిమా వేసుకున్న ఈ డ్రస్ రేటు ఎంతో తెలుసా? 5,590 రూపాయలు. అంటే... ఆరు వేలు అనుకోండి.

కంఫర్ట్ తో పాటు స్టైల్ ఉండేలా చూసుకోవడం ఫాతిమాకు అలవాటు.

కంఫర్ట్ తో పాటు స్టైల్ ఉండేలా చూసుకోవడం ఫాతిమాకు అలవాటు.

సమ్మర్ స్టైల్ ప్లస్ పోనీ టైల్... ఫాతిమా ట్రెండ్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.

ఫాతిమా సనా షేఖ్ లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు ఇవి. 

ఫాతిమా వన్ కట్ షోల్డర్ డ్రస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కుక్కపిల్లతో ఫాతిమా

ఫాతిమా సనా షేఖ్ (All images courtesy: fatimasanashaikh / Instagram)