'ఎఫ్ 3' నుంచి రీసెంట్‌గా 'ఊ ఆ అహా అహా' సాంగ్ విడుదలైంది. అందులో తమన్నా స్టిల్స్... 'ఎఫ్ 3'లో తమన్నా ఓ కథానాయిక. వెంకటేష్‌కు జోడీగా నటించిన సంగతి తెలిసిందే. 'ఎఫ్ 3' పాటలో తమన్నా చీరలోనూ, మోడ్రన్ డ్రస్‌లోనూ తమన్నా సందడి చేశారు. 'ఎఫ్ 2'లో 'గిర్రా గిర్రా' పాటలోనూ తమన్నా అందంగా కనిపించారు. మరోసారి 'ఎఫ్ 3'లో పాటలోనూ అదే విధంగా గ్లామర్ షో చేశారు. 'ఎఫ్ 3'లో తమన్నా, వెంకటేష్ జోడీ తమన్నా క్యూట్ ఫోజ్ 'ఎఫ్ 3'లో మెహరీన్, తమన్నా తమన్నా డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్, డ్రస్‌లకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తమన్నా బ్యాక్‌లెస్ స్టిల్ వెంకీతో తమన్నా డ్యాన్స్ 'ఎఫ్ 3'లో తమన్నా (all images courtesy: F3 Movie and Aditya Music YouTube channel)