'బిగ్ బాస్' ఫేమ్, హీరోయిన్ దివి స్విమ్మింగ్ పూల్ దగ్గర చిల్ అయ్యారు. వేసవిలో జలకాలాటలు ఆడితే ఎంత హాయిగా ఉంటుందో కదా! దివి హాయిగా, జాలీగా ఈత కొట్టారు. స్విమ్మింగ్ పూల్ సైడ్ సేద తీరుతున్న దివి 'బిగ్ బాస్'కి ముందు 'మహర్షి'లో చిన్న రోల్ చేసిన దివి, ఆ తర్వాత పలు సినిమాల్లో కథానాయిక అవకాశాలు అందుకున్నారు. దివి జలకాలాటలు చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో దివి ఒక రోల్ చేస్తున్నారు. 'లంబసింగి' సినిమాలో దివి హీరోయిన్. ఇటీవల ఆ సినిమాలో 'నచ్చేసిందే... నచ్చేసిందే' సాంగ్ విడుదలైంది. ఇప్పుడు దివి ఫుల్ బిజీ దివి వడ్త్యా (All images courtesy: Divi Vadthya / Instagram)