Image Source: Red Chillies Entertainment

షారుక్ ఖాన్ ‘డంకీ’ ఏడు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్కును అందుకుంది.

Image Source: Red Chillies Entertainment

ఈ సంవత్సరం విడుదల అయిన మూడో షారుక్ ఖాన్ సినిమా ఇది.

ఇదే సంవత్సరం వచ్చిన ‘పఠాన్’, ‘జవాన్’ కూడా ఘన విజయం సాధించాయి.

‘డంకీ’కి రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు.

Image Source: Red Chillies Entertainment

ఈ సినిమాలో తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కూడా నటించారు.

Image Source: Red Chillies Entertainment

‘డంకీ’కి మంచి రివ్యూలు, మౌత్ టాక్ వచ్చాయి.

Image Source: Red Chillies Entertainment

రాష్ట్రపతి భవన్‌లో కూడా ఈ సినిమాను స్క్రీన్ చేశారు.

Image Source: Red Chillies Entertainment

వీసా, పాస్‌పోర్ట్ లేకుండా వేరే దేశాల్లోకి అక్రమ చొరబాట్ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు.

Image Source: Red Chillies Entertainment

సినిమా కలెక్షన్లు కూడా చాలా నిలకడగా ఉన్నాయి.

Image Source: Red Chillies Entertainment

ఫుల్ రన్‌లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి!