Image Source: ABP Gallery

సానియా మాజీ భర్త షోయబ్ మాలిక్ ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నారు.

Image Source: ABP Gallery

పాకిస్తానీ నటి సనా జావేద్‌ను షోయబ్ వివాహం చేసుకున్నారు.

Image Source: ABP Gallery

సనా జావేద్‌కు కూడా ఇది రెండో వివాహం.

Image Source: ABP Gallery

గాయకుడు ఉమర్ జస్వాల్‌ను సనా మొదటి వివాహం చేసుకున్నారు.

Image Source: ABP Gallery

ఉమర్ జస్వాల్, షోయబ్ మాలిక్ కూడా ఒకప్పుడు మంచి స్నేహితులని తెలుస్తోంది.

Image Source: ABP Gallery

గతేడాది షోయబ్ మాలిక్ కూడా సనా జావేద్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపారు.

Image Source: ABP Gallery

ఆ పోస్టులో ఉమర్ జస్వాల్‌ను కూడా షోయబ్ మాలిక్ ట్యాగ్ చేశారు.

Image Source: ABP Gallery

అప్పటికి సనా, ఉమర్ విడాకులు తీసుకోలేదు.

Image Source: ABP Gallery

దీన్ని బట్టి షోయబ్ మాలిక్ వారికి ఫ్యామిలీ ఫ్రెండ్ అని అర్థం చేసుకోవచ్చు.