నాగచైతన్యతో వైవాహిక బంధంలో ఉన్నప్పుడు... ఆయనతో కలిసి సమంత టూర్స్ వేసేవారు. విడాకుల తీసుకున్న తర్వాత స్నేహితురాలు శిల్పా రెడ్డి ఫ్యామిలీతో కలిసి టూర్లకు వెళుతున్నారు.
విడాకులు తీసుకోకముందు... తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న సమయంలో సమంత చార్ ధామ్ పుణ్యక్షేత్రాలు దర్శించారు.
ఓసారి స్నేహితులతో హైదరాబాద్ శివార్లకు సైక్లింగ్ కు వెళ్లారు.