మాల్దీవులంటే మన సెలబ్రిటీలకు మక్కువ ఎక్కువే. సెలవు దొరికితే చాలు వాల్దీవుల్లో వాలిపోతారు. సమంత, పూజా హెగ్డే, రకుల్, కాజల్ ఎక్కువగా అక్కడే గడుపుతారు. అక్కడ వాళ్లు ఎలా చిల్ అవుతారో చూడండి. మాల్దీవుల్లో సమంత సందడి డైవింగ్ చేయడానికి సిద్ధమవుతున్న సమంత. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లోనే ఉంది. రకుల్ ఇలా డ్యాన్స్ చేస్తూ మాల్దీవుల్లో సేద తీరుతోంది. కాజల్ ఫేవరెట్ ప్లేస్ కూడా మాల్దీవులే. పెళ్లి తర్వాత కాజల్ తన భర్తతో కలిసి మాల్దీవుల్లో హానీమూన్ ఎంజాయ్ చేసింది. పూజా హెగ్డేకు ఖాళీ దొరికితే చాలు మాల్దీవులకు ఎగిరిపోతుంది. రెండు నెలల వ్యవధిలో పూజా 2 సార్లు మాల్దీవులకు వెళ్లింది. హీరోయిన్ వేదిక కూడా ఇటీవల మాల్దీవులు చుట్టి వచ్చింది. మాల్దీవుల అందాల మధ్య వేదిక ఇలా డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతూ కనిపించింది. Images and Videos Credit: Instagram and Pixels