గడ్డం అందాన్ని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. గడ్డం వల్ల ప్రయోజనాలివే.

అమ్మాయిలు ఎక్కువ గడ్డం ఉన్న పురుషులనే ఇష్టపడతారని స్డడీలు చెబుతున్నాయ్.

గడ్డం ఉన్న పురుషులు మెచ్యూర్డ్‌గా, హూందాగా కనిపిస్తారు.

ముఖంపై డస్ట్ పడకుండా గడ్డం ఉపయోగపడుతుంది.

గడ్డం చర్మాన్ని తేమగా ఉంచుతుంది. మీది పొడి చర్మమైతే హాయిగా గడ్డం పెంచండి.

ఆస్తమా, డస్ట్ అలర్జీ ఉంటే గడ్డం పెంచండి. వెంటుకలు ఫిల్టర్‌లా ఉపయోగపడి అలర్జీలు తగ్గిస్తాయి.

చలికాలంలో గడ్డం పెంచితే ముఖానికి వెచ్చదనం లభిస్తుంది.

షేవింగ్ చేయడం వల్ల బ్యాక్టీరియాలు పెరిగి ఇన్ఫెక్షన్లు వస్తాయి.

గడ్డం వల్ల పోర్స్ ద్వారా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండదు.

గడ్డం సూర్యుడి నుంచి వచ్చే 95 శాతం UV కిరణాలను అడ్డుకుని క్యాన్సర్ రాకుండా చేస్తుంది.

కాబట్టి, గడ్డం పెరుగుతుందని చింతించకండి. చక్కగా పెంచేయండి.

Images and Videos Credit: Pixels