శివరాత్రి రోజు జపించాల్సిన ఏకాదశ రుద్ర మంత్రాలు



కపాలీ- ఓం హుమ్ హుమ్ శత్రుస్థంభనాయ హుమ్ ఓం ఫట్



పింగళ- ఓం శ్రీం హ్రీం శ్రైం సర్వ మంగళాయ పింగళాయ ఓం నమ:



భీమ- ఓం ఐం ఐం మనో వాంఛిత సిద్ధయే ఐం ఐం ఓం



విరూపాక్ష- ఓం రుద్రాయ రోగనాశాయ అగచ చ రామ్ ఓం నమ:



విలోహిత- ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రైం సంకర్షణాయ ఓం



శశస్త- ఓం హ్రీం సాఫల్యాయి సిద్ధయే ఓం నమ:



అజపాద- ఓం శ్రీం బం సో బలవర్ధనాయ బలేశ్వరాయ రుద్రాయ ఫత్ ఓం



అహిర్బుధన్య- ఓం హ్రైం హ్రీం హుమ్ సమస్త గ్రహదోష వినాశయ ఓం



శంబు- ఓం గం గ్లామ్ శ్రౌం గ్లామ్ గమ ఓం నమ:



చంద- ఓం చుమ్ చండేశ్వరాయ తేజశ్యాయ చుమ్ ఓం ఫట్



భవ- ఓం భవోద్భవ శంభవాయ ఇష్ట దర్శన హేతవే ఓం సం ఓం నమ:



ఈ మంత్రాలను కేవలం శివరాత్రి రోజు మాత్రమే కాదు..శివరాత్రి మొదలు కనీసం 40 రోజుల పాటూ నిత్యం జపిస్తే విశేష ఫలితం పొందుతారు.