సమంత రోజువారీ జీవితం ఎలా ఉంటుందో.. ఆమె ఆహారపు అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!



సమంత ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేస్తుందట. పొద్దున్నే లేవడం చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందట. 



ఉదయాన్నే వ్యాయామంతో పాటు వెయిట్ లిఫ్టింగ్ లు చేస్తుందట. 



ఆహారంగా పూర్తి శాకాహారం తీసుకుంటుందని తెలుస్తోంది.



తన ముందున్న రోజుని విజువలైజ్ చేస్తూ కొన్ని నిమిషాలు గడుపుతుందట. 



సైక్లింగ్, ధ్యానం చేయడమంటే సమంతకు బాగా ఇష్టం.



పని చేసిన తరువాత హాలిడే బ్రేక్ తీసుకొని.. స్నేహితులతో కలిసి పర్యాటక ప్రదేశాలు తిరగడం సమంతకు ఇష్టం. 



ప్రత్యూష ఫౌండేషన్ లో పిల్లలతో గడపడం తన సామర్ధ్యాన్ని మరింత పెంచుతుందని చెబుతుంది సమంత. 



తనకు తానే పోటీ అని.. ఎదగాలనే తపనే తనను ముందుకు నడిపిస్తుందని అంటుంది సమంత.