Image Source: Samantha Ruth Prabhu Offl Instagram

సోషల్ మీడియాలో సోమవారం సమంత సెగలు రేపారు. ఈ బికినీ ఫోటోలు పోస్ట్ చేశారు.

Image Source: Samantha Ruth Prabhu Offl Instagram

సమంత గతంలోనూ బికినీ ఫోటోలు పోస్ట్ చేశారు. అయితే, ఈ ఫోటోలు షాక్ ఇచ్చాయి.  

Image Source: Samantha Ruth Prabhu Offl Instagram

సమంత ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ చేసిన ఫోటో ఇది

Image Source: Samantha Ruth Prabhu Offl Instagram

సమంత బికినీ ఫోటోలపై 'హాటీ' అంటూ అనుష్కా శర్మ కామెంట్ చేశారు.  

Image Source: Samantha Ruth Prabhu Offl Instagram

టాలీవుడ్ హీరోయిన్లు రాశీ ఖన్నా, లక్ష్మీ మంచు, రుహానీ శర్మ, లక్ష్మీ మీనన్ తదితరులు సైతం సమంత ఫోటోలపై కామెంట్ చేశారు. 

Image Source: Samantha Ruth Prabhu Offl Instagram

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన 'శాకుంతలం' విడుదలకు రెడీ అయ్యింది.

Image Source: Samantha Ruth Prabhu Offl Instagram

విజయ్ దేవరకొండతో 'ఖుషి', ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా 'యశోద' కూడా చేస్తున్నారు.

Image Source: Samantha Ruth Prabhu Offl Instagram

హిందీలో రణ్ వీర్ సింగ్ సరసన సినిమా చేస్తున్నట్టు టాక్.

సమంత