సమంత డైట్ ప్లాన్ ఇదే... అందుకే అంత ఫిట్
టాప్ హీరోయిన్ సమంత పేరు విడాకుల తరువాత వివాదాస్పదంగా వినిపించింది.
చక్కటి ఫిట్‌నెస్‌తో ‘ఊ అంటావా’ పాటలో నడుమందాలు చూపిస్తూ డ్యాన్సు అదరగొట్టింది.
సమంత వీగన్. మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తింటుంది.
ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంది. ఉపవాసాలు ఎప్పుడూ చేయదు.
సలాడ్లు, నట్స్, బెర్రీలు, కూరగాయలు, ఇడ్లీ సాంబారు, ఫిల్టర్ కాఫీ, స్వీట్ పొంగలి తింటుంది.
ఈమెకు సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టం.
కొబ్బరి నీళ్లు, పండ్లజ్యూసులు వంటివి రోజులో నాలుగైదు సార్లు తాగుతుంది.
పంచదార కలిసిన ఆహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌ను దూరం పెడుతుంది.
ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌లో గంట పాటూ ప్లాంక్‌లు, ఇతర వ్యాయామాలు చేస్తుంది.