ఈ 10 లక్ష్మీదేవి మంత్రాలు అత్యంత పవర్ ఫుల్



నిత్యం దీపం పెట్టనివారు కూడా శుక్రవారం ఒక్కరోజూ దీపం పెట్టి సౌభాగ్యం కోసం అమ్మవారిని పూజిస్తారు. ఆ సమయంలో చదువుకోవాల్సిన శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు



లక్ష్మీ బీజమంత్రం 1
'శ్రీం’
లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ముఖ్యమంత్రం శ్రీం. ఇది అత్యంత శక్తివంతమైన పదం



లక్ష్మీ బీజమంత్రం 2
॥ ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః ॥



లక్ష్మీ బీజమంత్రం 3
॥ ఓం శ్రింగ్ శ్రియే నమః ॥



లక్ష్మీ మంత్రం
ఓం హ్రింగ్ శ్రింగ్ క్రీంగ్ శ్రింగ్ క్రీంగ్ క్లింగ్ శ్రింగ్ మహాలక్ష్మి మం గృహే ధనం పూరే పూరే చింతయై దూరే దూరే స్వాహా ॥



లక్ష్మీ గాయత్రి మంత్రం
॥ ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్నయై చ ధీమహి
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం ॥



మహాలక్ష్మి మంత్రం
ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా।
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయా ఓం ॥



మహాలక్ష్మి మంత్రం (తాంత్రికం)
'ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ ఐంగ్ సౌంగ్ ఓం హ్రింగ్ కా ఎ ఈ లా హ్రింగ్
హ స కా హ ల హ్రింగ్ సకల హ్రింగ్ సౌంగ్ ఐంగ్ క్లింగ్ హ్రింగ్ శ్రింగ్ ఓం”



లక్ష్మి నరసింహ మంత్రం
॥ ఓం హ్రింగ్ క్షరౌంగ్ ష్రింగ్ లక్ష్మి నృసింఘే నమః ॥
॥ఓం క్లింగ్ క్షరౌంగ్ శ్రింగ్ లక్ష్మి దేవ్యై నమః ॥



ఏకాదశాక్షర్ సిద్ధ లక్ష్మీమంత్రమ్
॥ ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ శ్రింగ్ సిద్ధ లక్ష్మ్యై నమః ॥



శ్రీ దక్షిణ లక్ష్మీస్తోత్రం
త్రైలోక్య పూజితే దేవే కమల విష్ణు వల్లభే
యయతవం అచల కృష్ణే తథాభవమయి శ్రితా
కమల చంచల లక్ష్మీ చలాభూతిర్ హరిప్రియ
పద్మ పద్మాలయ సమ్యక్ ఉచై శ్రీ పద్మ ధరణీ
.....



ద్వాదశైతాని నామాని లక్ష్మీ సంపూజ్య య పడేత్
స్థిర లక్ష్మిర్భవేత్ తస్య పుత్రధర అభీశః
ఇతి శ్రీ దక్షిణ లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం '
Images Credit: Pinterest