పాయల్ రాజ్‌పుత్ RX 100తో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. అందాలను అవలీలగా ఆరబెట్టే పాయల్ దక్షిణాదిలో బిజీగా మారిపోయింది. ‘ఆహా’లో ‘3 రోజెస్’ వెబ్ సీరిస్‌తో ఇటీవల బుల్లితెర ప్రేక్షకులనూ అలరించింది. ప్రస్తుతం ఈమె చేతుల్లో తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ‘కిరాతక’, ‘మాయా పేటిక’ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఆమె నటించిన ‘తీస్ మార్ ఖాన్’ సినిమా టీజర్ విడుదలైంది. పాయల్ ఒకప్పుడు డిలీట్ చేసిన ‘హాట్’ ఫొటోలు మళ్లీ పోస్ట్ చేసింది. కేవలం కోటు మాత్రమే ధరించి తీసుకున్న ఫొటోలో పెద్ద పొరపాటు జరిగింది. దీంతో వెంటనే పాయల్ ఆ వీడియోను డిలీట్ చేసింది. మరి పాయల్ మళ్లీ ఆ ఫొటోలు ఎందుకు పోస్ట్ చేసిందో ఆమెకే తెలియాలి. Credits: Payal Rajput/Instagram