‘ఢి’ షోతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ప్రియమణి. సినిమాలు, వెబ్ సీరిస్‌లతో కూడా ప్రియా బిజీగా గడిపేస్తోంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్‌తో ప్రియా బాలీవుడ్‌నూ ఆకట్టుకుంది. ఇటీవలే ప్రియా ‘ఫ్యామిలీ మ్యాన్-3’ షూటింగ్‌లో పాల్గొంది. ప్రియా సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటోంది. తాజాగా ప్రియమణి కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఇందులో కాలెత్తి మరీ ఫొటోకు పోజులిచ్చి షాకిచ్చింది. ఏంటి ప్రియా అలా కాలేందుకు ఎత్తావ్ అని నెటిజన్స్ అంటున్నారు. ఫొటోలు ఇలా కూడా తీసుకోవచ్చా అని కామెంట్స్ చేస్తున్నారు. Credits: Priyamani/Instagram