అక్కినేని అఖిల్ సక్సెస్ కోసం చాలా పరితపించారు.

కానీ ఆయన నటించిన సినిమాలన్నీ ఏవరేజ్ గా ఆడాయి.

రీసెంట్ గా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో హిట్ అందుకున్నాడు. 

ఇప్పుడు ఈ హిట్ ను నిలబెట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు ఈ యంగ్ హీరో.

తన కొత్త సినిమా 'ఏజెంట్'తో మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. 

దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు.

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా అఖిల్ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. 

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అఖిల్ లేటెస్ట్ వీడియో