చెస్ ఆడితే కలిగే ప్రయోజనాలివే
చెస్ ఆడడం వల్ల ఎన్నో మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఎదుటివారి వైపు నుంచి ఆలోచించే గుణాన్ని చెస్ ఇస్తుంది.
మెమొరీని పెంచుతుంది.
ఉత్పాదక శక్తిని పెంచేలా మెదడును పనిచేయించే సత్తా చెస్ కు ఉంది.
అధ్యయనాల ప్రకారం ఈ ఆట ఆడడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది.
చెస్ ఆడే వాళ్లు ప్లానింగ్ లో ఉత్తమంగా వ్యవహరిస్తారు.
చెస్ అనేది కేవలం ఆటే కాదు, ఒక థెరపీలాంటిది.
చెస్ ఆడడం వల్ల మతిమరుపు వ్యాధి త్వరగా రాదు.
పిల్లలకు ఉత్తమ ఇండోర్ గేమ్ ‘చెస్’.