పాయల్... అందాల ప్రదర్శన

బోల్డ్‌నెస్‌కి కేరాఫ్ అడ్రెస్‌లా మారింది పాయల్ రాజ్ పుత్.

మొదటి సినిమాలోనే బోల్డ్ గా నటించి గుర్తింపు సాధించింది.

అప్పట్నించి బోల్డ్ గా నటించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

త్రీ రోజెస్ వెబ్ సిరీస్లో ప్రియుడితో కలిసి రెచ్చిపోయి నటించింది.

ట్రెడిషనల్‌గానూ, బోల్డ్‌గానూ రెండు విధాలుగా నటించగలగడం ఈమె సొత్తు.

పాయల్ కు కుర్రకారు ఫాలోయింగ్ ఎక్కువ.

ప్రస్తుతం ఆమె మంచు విష్ణుతో నటిస్తోంది.

(All Images credit: Payal Rajputh/Instagram)