'సలార్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది? థియేటర్ల నుంచి ప్రభాస్ ఎంత కలెక్ట్ చేయాలి? అనేది చూస్తే...
ABP Desam

'సలార్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది? థియేటర్ల నుంచి ప్రభాస్ ఎంత కలెక్ట్ చేయాలి? అనేది చూస్తే...

నైజాం రైట్స్ - రూ. 60 కోట్లు!
ABP Desam

నైజాం రైట్స్ - రూ. 60 కోట్లు!

ఆంధ్ర ఏరియా రైట్స్ రూ. 60 కోట్లు కాగా... సీడెడ్ రూ. 24 కోట్లు!
ABP Desam

ఆంధ్ర ఏరియా రైట్స్ రూ. 60 కోట్లు కాగా... సీడెడ్ రూ. 24 కోట్లు!

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 144 కోట్లు!

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 144 కోట్లు!

ఓవర్సీస్ రైట్స్ రూ. 70 కోట్లు కాగా... హిందీ రైట్స్ రూ. 75 కోట్లు!

కర్ణాటక రైట్స్ - రూ. 30 కోట్లు కాగా... రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 3 కోట్లు!

కేరళలో రైట్స్ రూ. 6 కోట్లకు అమ్మగా... తమిళనాడు రైట్స్ రూ. 12 కోట్లకు అమ్మారు.

'సలార్' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.... 345 కోట్లు లెక్క తేలింది.

డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలన్నా... బ్రేక్ ఈవెన్ కావాలన్నా.... సుమారు 350 కోట్లు కలెక్ట్ చేయాలి.