Image Source: Hombale Films

ప్రభాస్ ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూనే ఉంది.

Image Source: Hombale Films

ఆదివారంతో ‘సలార్’ రూ.580 కోట్ల మార్కును దాటినట్లు తెలుస్తోంది.

Image Source: Hombale Films

కేవలం మనదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ‘సలార్’ దుమ్మురేపుతోంది.

Image Source: Hombale Films

మొదటి రోజు ‘సలార్’ రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Image Source: Hombale Films

2023లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

Image Source: Hombale Films

‘జవాన్’, ‘పఠాన్’, ‘లియో’లను దాటి ‘సలార్’ ఈ రికార్డు సృష్టించింది.

Image Source: Hombale Films

సోమవారం వసూళ్లతో ‘సలార్’ రూ.600 కోట్ల మార్కు దాటే అవకాశం ఉంది.

Image Source: Hombale Films

‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘సలార్’ నిలిచింది.

Image Source: Arka Media Works

ఫుల్ రన్‌లో ‘సలార్’... ‘బాహుబలి 1’ను దాటే అవకాశం ఉంది.

Image Source: Arka Media Works

‘బాహుబలి 2’ నంబర్లను దాటడం మాత్రం ఇప్పట్లో అసాధ్యం.