Image Source: Hombale Films

బాక్సాఫీస్ వద్ద ‘సలార్’ దూసుకుపోతుంది.

Image Source: Hombale Films

ఈ సినిమా ఇప్పటికే రూ.500 కోట్ల మార్కును దాటింది.

Image Source: Hombale Films

నార్త్ అమెరికాలో కూడా 7.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది.

Image Source: Hombale Films

బెంగళూరు సిటీలో కేవలం ఏడు రోజుల్లోనే ‘సలార్’ ఆరు వేల షోల మార్కును దాటింది.

Image Source: Hombale Films

‘కేజీయఫ్: ఛాప్టర్ 2’ తర్వాత ఇంత వేగంగా ఈ మార్కు దాటిన సినిమా ఇదే.

Image Source: Hombale Films

తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘సలార్’ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

Image Source: Hombale Films

కేవలం నైజాంలోనే రూ.60 కోట్ల షేర్ మార్కును దాటింది.

Image Source: Hombale Films

ఫుల్ రన్‌లో రూ.80 కోట్ల మార్కును దాటుతుందని అంచనా.

Image Source: Hombale Films

సీడెడ్‌లో కూడా రూ.20 కోట్లకు చేరువలో ఉంది.

Image Source: Hombale Films

హిందీలో కూడా మెల్లగా ‘సలార్’ పిక్ అవుతూ వస్తుంది.