Image Source: Hombale Films

ప్రభాస్ నటించిన ‘సలార్’ డిసెంబర్ 22న విడుదల అయింది.

Image Source: Hombale Films

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Image Source: Hombale Films

మొదటి 10 రోజుల్లోనే రూ.600 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.

Image Source: Hombale Films

ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తుంది.

Image Source: Hombale Films

దీంతో ‘సలార్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Image Source: Hombale Films

ఈ సినిమా అప్‌డేట్లు కూడా రావడం ప్రారంభం అయ్యాయి.

Image Source: Hombale Films

2025 ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాత విజయ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

Image Source: Hombale Films

‘సలార్ 2’ స్క్రిప్టు పూర్తి స్థాయిలో రెడీ అయిపోయిందని పేర్కొన్నారు.