వెంకటేష్ 75వ సినిమా 'సైంధవ్' థియేట్రికల్ రైట్స్ 25 కోట్లకు అమ్మారు. ఏ ఏరియా రైట్స్ ఎంత? అనేది చూస్తే... నైజాం (తెలంగాణ) రైట్స్ రూ. 7 కోట్లు సీడెడ్ (రాయలసీమ) రైట్స్ రూ. 3 కోట్లు ఆంధ్రలో అన్ని ఏరియాలు కలిపి రూ. 9 కోట్లకు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ 19 కోట్ల రూపాయలు. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 2 కోట్లు ఓవర్సీస్ రైట్స్ రూ. 4 కోట్లు 'సైంధవ్' సినిమా టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 25 కోట్లు వెంకటేష్ ముందున్న టార్గెట్ 26 కోట్లు. థియేటర్లలో అంత కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు.