శారీలో సదా, ఆ ట్రెండింగ్ సాంగ్‌తో ఫిదా చేస్తున్న బ్యూటీ

వెళ్లవయ్య వెళ్లూ.. అంటూ టాలీవుడ్‌లో అడుగెట్టారు సదా.

‘జయం’ తర్వాత సదా పెద్ద హీరోల దగ్గర ఛాన్స్ కొట్టేశారు.

సదా తాజాగా ‘హలో వరల్డ్’ వెబ్ సీరిస్‌లో నటించారు.

ఈ వెబ్ సీరిస్‌లో సదా తన అందంతో మెస్మరైజ్ చేశారు.

సదాలో నటనే కాదు, మరో టాలెంట్ కూడా ఉంది.

ఆమె ‘వైల్డ్ లైఫ్’ అంటే చాలా ఇష్టం.

అందుకే సఫారీలో విహరిస్తూ చక్కని ఫొటోలు తీస్తారు.

ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కంటే గొప్పగా ఆమె ఫొటోలు తీస్తారు.

టైమ్ దొరికితే సదా సోషల్ వర్క్‌లో బిజీగా ఉంటారు.

తాజాగా సదా నీలం రంగు చీరలో ట్రెండీ సాంగ్‌‌తో ఆకట్టుకున్నారు.

Images Credit: Sadaa/Instagram