సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు.

తల్లి ఇందిరా దేవి తనకు దైవంతో సమానం అని మహేష్ ఎప్పుడూ చెబుతుంటారు. ఆవిడ రేర్ ఫొటోస్ ఇవి. 

ఇందిరా దేవి యంగ్ గా ఉన్నప్పుడు తీసిన ఫోటో. కృష్ణకు ఆవిడ బంధువే. మావయ్య కుమార్తె. 

అత్తామామలు, ఇతర కుటుంబ సభ్యులతో కృష్ణ, ఇందిరా దేవి దంపతులు 

రెండో అమ్మాయి మంజుల వివాహ వేడుకలో కృష్ణ, ఇందిరా దేవి దంపతులు

విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నప్పటికీ... ఇందిరా దేవిపై ఎంతో ప్రేమ కనబరిచేవారు. 

ప్రతి ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో ఇందిరా దేవి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. 

కృష్ణకు కేక్ తినిపిస్తున్న ఇందిరా దేవి (All Images Courtesy : Google, Social Media)