వెళ్లవయ్య వెళ్లూ.. అంటూ టాలీవుడ్‌లో అడుగెట్టారు సదా. ‘జయం’ తర్వాత సదా పెద్ద హీరోల దగ్గర ఛాన్స్ కొట్టేశారు. ‘అపరిచితుడు’ తర్వాత సదాకు పెద్ద హిట్స్ ఏవీ లభించలేదు. ఆ తర్వాత సదా కన్నడలో కొన్నాళ్లు ఓ వెలుగు వెలిగారు. కొన్ని సినిమాల్లో గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు ఆ తర్వాత ఈటీవీలో ‘ఢీ’ షో జడ్జ్‌గా వర్క్ చేశారు. అప్పుడప్పుడు ‘జబర్దస్త్’లో సదా జడ్జ్‌గా కనిపిస్తున్నారు. సదా తాజాగా ‘హలో వరల్డ్’ వెబ్ సీరిస్‌లో నటించారు. ఈ వెబ్ సీరిస్‌లో సదా మెస్మరైజ్ చేశారు. ఈ వెబ్ సీరిస్ పాజిటివ్ రివ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వెబ్ సీరిస్‌లో సదాతోపాటు ఆర్యన్ రాజేష్, రామ్ నితిన్, నిత్యా శెట్టి తదితరులు నటించారు. Images Credit: Sadaa/Instagram