శ్రీదేవి నాలుగేళ్ల వయస్సులోనే నటిగా మారారు. తొలి చిత్రం ‘తునైవన్’.

శ్రీదేవి కమల్ హాసన్‌తో 27 సినిమాలు చేశారు. జితేంద్రతో 16 సినిమాలు చేశారు.

బాలీవుడ్‌లో అడుగుపెట్టే సమయానికి శ్రీదేవికి అసలు హిందీ రాదు.

శ్రీదేవికి హాలీవుడ్ చిత్రం ‘జురాసిక్ పార్క్’లో అవకాశం వచ్చినా తిరస్కరించారు.

ఇండియన్ చిత్రాలను వదిలి హాలీవుడ్‌కు వెళ్లడం ఇష్టం లేక ఆ ఛాన్స్ వదిలేశారు.

శ్రీదేవి ‘బేటా’, ‘బాజీగర్’ వంటి హిట్ చిత్రాలను రిజక్ట్ చేశారు.

శ్రీదేవికి పెయింటర్ కూడా. ఆమె సోనమ్ కపూర్ చిత్రాన్ని గీశారు.

ఆ చిత్రాన్ని దుబాయ్‌లో వేలం వేయాలనుకున్నారు. కానీ, అక్కడే శ్రీదేవి చనిపోయారు.

శ్రీదేవి 13 ఏళ్ల వయస్సులో రజినీకాంత్‌కు పిన తల్లిగా నటించారు.

1976లో ‘మూంద్రు ముడిచు’లో పిన్నిగా నటించారు. అప్పటికి రజినీ వయస్సు 25.

Images Credit: Instagram